#Janasena #RapakaVaraPrasadaRao #Razole
రాపాక అరెస్టుతో రాజోలు అట్టుడికింది. ఎమ్మెల్యేపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదుచేసి బలవంతంగా అరెస్ట్ చేయడంతో ఆయన అనుచరులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. రాపాక అరెస్టుపై జనసేనాని పవన్ కల్యాణ్ ఘాటుగా రియాక్టవడంతో జనసైనికులు పెద్దఎత్తున తరలివచ్చి... ఎమ్మెల్యేకు మద్దతుగా నిలిచారు. చివరికి కోర్టు మందలింపుతో రాపాకకు స్టేషన్ బెయిలివ్వడంతో వివాదం సద్దుమణిగింది.
#Janasena #RapakaVaraPrasadaRao #Razole
► Watch hmtv Live :
► Subscribe to hmtv News YouTube :
► Like us on FB :
► Follow us on Twitter :
► Follow us on Google+ :
► For News in Telugu:
► For News in English:
0 Comments