Beware of Roadside Food | Warns A Research Over Toxins | Done by Anantapur’s Induja
ఘుమఘుమలాడే వాసన వస్తే చాలు.... నోరు ఊరుకోదు. నోరూరించే ఆహార పదార్థాలు కనిపిస్తే...వెంటనే కడుపులో వేయాల్సిందే. ఆ వంటకాలు ఎలా తయారుచేశారు...? ఏలాంటి పదార్థాలు వాడారు...? అనే ఆలోచనే రాదు. చుట్టూ ఉన్న అపరిశుభ్ర వాతావరణం గురించి అసలు పట్టించుకోం. తీరా ఆరోగ్యం దెబ్బతిన్న తరువాత బాధ పడతాం. ఆ సమస్యే పెద్దదైతే...ప్రాణాల మీదకు వస్తే....? అందుకే వీధుల్లో అమ్మే ఆహారపదార్థాలతో జాగ్రత్త అంటోంది...కడప జిల్లా పరిశోధక విద్యార్థి...ఇందూజ
0 Comments