Advertisement

David Warner Recalls Virender Sehwag's Tip On Test Cricket || Oneindia Telugu

David Warner Recalls Virender Sehwag's Tip On Test Cricket || Oneindia Telugu David Warner Recalls Virender Sehwag's Tip On Test Cricket.Warner, who scored his maiden triple ton (335) in five-day cricket during the ongoing second Test against Pakistan here, was just 65 runs shy of breaking Lara's record when skipper Tim Paine decided to declare the innings at 589/3.

#australiavspak

#DavidWarner

#VirenderSehwag

#TestCricket

#IPL2019

#australiavspakdaynighttest

#TeamIndia

#triplecentury

#australiancricketer



గతంలో టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ అన్న మాటలను ఆసీస్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ శనివారం గుర్తుచేసుకున్నాడు. టీ20 బ్యాట్స్‌మన్‌ కన్నా టెస్టు బ్యాట్స్‌మన్‌గానే తాను బాగా రాణిస్తానని సెహ్వాగ్‌ అన్నట్లు వార్నర్‌ చెప్పాడు. పాకిస్థాన్‌తో జరుగుతున్న డేనైట్‌ టెస్టులో వార్నర్‌ (335 నాటౌట్‌; 418 బంతుల్లో 39x4, 1x6) ట్రిపుల్‌ సెంచరీ చేసాడు. దీంతో ఆస్ట్రేలియా 589/3 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది.


Oneindia Telugu
Subscribe to OneIndia Telugu News Channel for latest updates on politics, sports, current affairs in India & around the world.
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
▬▬▬▬▬ Share, Support, Subscribe▬▬▬▬▬▬▬▬▬
♥ subscribe :
♥ Facebook :
♥ YouTube :
♥ Website :
♥ twitter:
♥ For Viral Videos:
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬

australia vs pak,David Warner,Virender Sehwag,Test Cricket,IPL 2019,Team India,Cricket,triple century in test matches,australian cricketer,sports,australia vs pak day night test,వీరేందర్‌ సెహ్వాగ్‌,డేవిడ్‌ వార్నర్‌,టీ20 బ్యాట్స్‌మన్‌,టెస్టు బ్యాట్స్‌మన్‌,

Post a Comment

0 Comments