Advertisement

'indistinct' a poem from vihari

'indistinct' a poem from vihari శ్రీసుధమోదుగు రచన విహారి నుంచి ఓ కవిత
indistinct

ఆకుపచ్చ నీళ్ల మీద పద్యం రాసాను
అవి ఎర్రగా మారి కాలువలై
ప్రవహించి పారిపోయాయి
how can I say, It`s damn cold here.

అడవి పక్షులు నిదురించాయి
గాలి మబ్బులు ఎదురుచూశాయి
దారీతెన్నూలేని హృదయం ఏమైందో
now, I can define 'missing' as a brutal word.

కొండల్ని పగల కొట్టాను
అవి దుఃఖించే ఉంటాయి
అయినా, కరుకుగా అడుగులు వేసాను
what to do, there is truth beyond reality.

vihari

Post a Comment

0 Comments